Priyanka Chopra's Father-In-Law Falls In Debts

2018-09-02 2,542

A Real Estate company of Paul Jonas, father of American singer Nick Jonas and future father-in-law of actress Priyanka Chopra, has over $1 million in debt, including a $268k judgement from a case his company lost. According to TMZ, it is said that in order to come up with the cash, Paul's plans to see of come of the New Jersey construction and real estate company's property.
#PriyankaChopra
#NickJonas
#PaulJonas
#NewJersey
#realestatecompany
#TMZ

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి ఎంగేజ్మెంట్ ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ... ప్రియాంక త్వరలో అడుగు పెట్టబోయే అత్తారింటికి సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశం అయింది.