The Telangana state cabinet's meeting at the 2,000 acre venue, dubbed as Pragathi Nivedhana Sabha, is being billed to be the largest public meeting in Indian history.
#Telanganastate
#PragathiNivedhanaSabha
#ktr
#kcr
#trs
#hyderabad
#kongarakalan
తెలంగాణ కేబినెట్ భేటీకి మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, మహేందర్ రెడ్డిలు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశమైంది. కేటీఆర్, మహేందర్ రెడ్డిలు ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నందున సమావేశం నుంచి వారికి మినహాయింపు లభించింది.