Indian captain Virat Kohli crossed 6000 runs in Test matches on Day 2 of the fourth Test against England at Southampton. The 29-year-old reached the milestone with a boundary towards third-man in the morning session after the visitors lost both their openers in quick succession in reply to England’s 246 on Day 1.
#cricket
#viratkohli
#india
#england
#indiainengland2018
#englandseries
#Sachintendulkar
#Sehwag
భారత పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అండర్‌సన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన కోహ్లి.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగులు చేసిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు, సచిన్ (120ఇన్నింగ్స్‌ల) రికార్డును సైతం బద్దలు కొట్టాడు.