Chief Minister N Chandrababu Naidu has said that Tirupati will be transformed into a centre which offers comprehensive medical care for all specialities soon. Addressing the people after performing ground breaking ceremony for Sri Venkateswara Institute if Cancer Care and Advanced Research (SVICCAR) in Tirupati on Friday along with Tata Trusts Chairman Ratan Naval Tata, the CM has said this institute will offer consultation services from March 2019.
#chandrababunaidu
#tirupati
#cancerhospital
#ratantata
#andhrapradesh
#Foundation
#TataFoundation
#Tatatrust
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అత్యాధునిక వైద్యశాల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. తిరుపతి వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటాతో కలిసి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల సమీపంలో ఈ వైద్యశాలను టాటా ట్రస్ట్ నిర్మిస్తోంది. టీటీడీ కేటాయించిన 25ఎకరాల స్థలంలో రూ.1000కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. మొత్తం వెయ్యి పడకలకు గానూ తొలి దశలో 376 పడకలతో ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తారు.