Jr NTR will join for Aravindha Sametha from tomorrow. Kalyan Ram will resume shooting for #NKR16 from Monday (September 3rd).Aravinda Sametha delayed. .Aravinda Sametha Veera Raghava is a romantic action entertainer written and directed by Trivikram Srinivas and produced by S. Radha Krishna while S. roles along with Eesha Rebba, Jagapathi Babu, Naga Babu, Sunil, Shatru, Rao Ramesh, Ravi Prakash, Sithara and many others are seen in supporting roles in this movie.
#AravindaSamethaVeeraRaghava
#TrivikramSrinivas
#S.RadhaKrishna
#JagapathiBabu
#NagaBabu
#Sunil
#RaviPrakash
నందమూరి హరికృష్ణ మరణం తెలుగు సినిమా పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. అందులోనూ ఆయన ఫ్యామిలీలో ఇంకెంత విషాదం ఉంటుందో ఊహించుకోవచ్చు. నాన్న అంటే ప్రాణంగా ప్రేమించే జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పడే వేదన మాటల్లో వర్ణించలేం. ఈ బాధ నుండి బయట పడటానికి పనిలో మునిగిపోవడం తప్ప బహుషా మరో మార్గం లేదేమో! త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' సినిమాలో నటిస్తున్న జూ ఎన్టీఆర్ రేపటి(సెప్టెంబర్ 1) నుంచి షూటింగులో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సెప్టెంబర్ 3 నుండి షూటింగులో పాల్గొంటారని టాక్.