Abids Aahwanam Hotel Staff Talks About Nandamuri Harikrishna

2018-08-31 3

Former MP Nandamuri Harikrishna early on Wednesday following an on the Narketpally-Addanki highway in Nalgonda district. His last rites finished on Thursday at Mahaprastanam of Hyderabad. Before leaving to Kavali, He spoke to Manager of Ahwanam Hotel. He is known for his notice-worthy performances in films like Laahiri Laahiri Laahirilo (2002) and Seetayya (2003).
#NandamuriHarikrishna
#RIPHarikrishnaGaru
#NTR'sson
#NalgondaHighway
#Nellore
#TDPleader
#shalini
#jaanakiram
#AhwanamHotel
#LaahiriLaahiriLaahirilo

సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతిని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. గత 17 ఏళ్ల నుంచి ఆహ్వానం హోటల్‌లో సేవలందిస్తున్న రమణయ్య.. హరికృష్ణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సార్‌కు ప్రతీది నేనే చూసుకొనే వాడిని అని చెప్పారు. సిబ్బందితో హరికృష్ణ చెప్పిన విషయాలు ఉద్వేగానికి గురిచేసేలా ఉన్నాయి. అవేమిటంటే..