వచ్చే వారంలో బ్యాంకులకు 5 రోజులు సెలవు.. ఇది నిజమేనా?

2018-08-31 735

After social media buzz that a weekend followed by Janmashtami and a two-day bank by Reserve Bank of India employees could paralyse banking operations in several parts of the country from September 1 to September 5, National Organization of Bank Workers Vice President Ashwani Rana has clarified that banks will largely remain open there will be no impact on the functioning of ATMs.
#banks
#holiday
#ATM
#Money
#NoMoney
#Janmashtami
#Sunday


వరుస సెలవులు, సమ్మెల నేపథ్యంలో ఐదు రోజులపాటు బ్యాంకులు తెరుచుకునే అవకాశం లేదు. మీకేవైనా బ్యాంకు పనులుంటే ఈ రోజే చేసుకోండి. లేదంటే రేపటి(సెప్టెంబర్1) నుంచి వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి.