Asian Games 2018: Dutee Chand wins silver in women’s 200m

2018-08-30 53

Dutee Chand on Wednesday joined her illustrious compatriots such as PT Usha in the list of athletes who have won more than one medal at the Asian Games as she added a silver to her kitty after finishing second earlier in the women’s 100m dash here.
#duteechand
#silver
#womens
#200m
#asiangames2018
#PTUsha


ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్ మరోసారి సత్తా చాటింది. ఇప్పటికే మహిళల వంద మీట‌ర్ల ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ద్యుతి చంద్, 200 మీటర్ల ఈవెంట్‌లోనూ రజత పతకం కైవసం చేసుకుంది. తద్వారా ఆసియా క్రీడల్లో ఒకటి కన్నా ఎక్కువ పతకాలు సాధించిన పీటీ ఉష, జ్యోతిర్మయి దిగ్గజ అథ్లెట్ల సరసన నిలిచింది.