Minister Rathore Praised On Social Media For This Photo At Asian Games

2018-08-29 70

Union Minister Rajyavardhan Rathore has won over social media with an image from the Asian Games in Jakarta.
Mr Rathore, 48, is seen in a formal suit, holding a tray as he speaks to Indian sportspersons at a dining area probably at the Games village in Jakarta. As the image was widely circulated, the minister was praised for "serving players".

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న వేళ ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే... ఇండోనేషియాలో ఆసియా గేమ్స్ జరుగుతోన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఒలింపిక్‌ పతక విజేత, కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్ జకార్తాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాథోడ్ క్రీడాకారులను స్వయంగా కలుసుకుని వారితో మాట్లాడుతున్నారు.