కేరళ వరదలకు ముందు, ఆ తర్వాత పరిస్థితుల ఫోటో లను విడుదల చేసిన నాసా

2018-08-28 908

Google and its employees are contributing over Rs 7 crore ($ 1 million) to bolster flood relief efforts in Kerala and Karnataka.nasa released before & after images of kerala showing extent of floods
#keralafloods
#nasa
#Rs7crore
#Karnataka
#employees
#floods

భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు ప్రముఖ సెర్చింజన్ సంస్థ గూగుల్ ఒక మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపు రూ.7 కోట్లు విరాళంగా ఇచ్చింది. కేరళలో వరద కారణంగా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. దీంతో ఇక్కడ పునర్నిర్మాణ కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని ఇచ్చింది. ఏడుకోట్ల రూపాయలు ఇస్తున్నట్లు మంగళవారం గూగుల్ కంపెనీకి చెందిన అధికారులు వెల్లడించారు.

Free Traffic Exchange

Videos similaires