Weekend Movie Buzz In Theaters

2018-08-28 903

Nayanatara's Kolamaavu Kokila has received predominantly positive reviews from critics and the word of mouth has been in favour of the movie. The film, in just three days of its release, has already collected about Rs 10 crore. This movie set to release on August 31st in Telugu.Coco is a Hollywood animation movie, directed by Lee Unkrich. The cast of Coco includes Anthony Gonzalez,Gael García Bernal. PaperBoy movie teaser released. Director Sampath Nandi producing this film
#KolamaavuKokila
#Coco
#Hollywood
#PaperBoy
#narthanasaala
#nayanatara


లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌ధారిగా నెల్సన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన చిత్రం కో..కో..కోకిల‌. ఇటీవ‌ల త‌మిళంలో కోల‌మావు కోకిల‌ పేరుతో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో.. అద్వితీయ‌మైన క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో కో..కో..కోకిల‌ పేరుతో ఆగ‌స్ట్ 31న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ...