Asian Games 2018: PV Sindhu Gets Asiad Silver Loses Final

2018-08-28 372

Olympic medallist PV Sindhu yet again finished second-best in a major final but grabbed a historic individual silver medal at the Asian Games after losing the women's singles title clash to world number one Tai Tzu-Ying in Asian games Women's Badminton Singles finals in Jakarta today.
#pvsindhu
#asiangames2018
#taitzuying
#badminton
#finalhistory
#SainaNehwal


ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ఫైనల్‌ను అధిగమించలేకపోయింది. ఆసియా గేమ్స్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. దీంతో సింధు రజతంతోనే సరిపెట్టుకుంది.ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ చేతిలో 13-21, 16-21 తేడాతో వరుస గేమ్స్‌లో ఓడిపోయింది. అయితే, సింధు ఓడినప్పటికీ చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయురాలిగా సింధు అరుదైన ఘనత సాధించింది.