Cricketer Gautam Gambhir decided to celebrate Raksha Bandhan in his own special way and he took to Instagram to share his joy. a day before the auspicious Hindu festival, he uploaded photographs of two women Sabina Aher and Simran Shaikh tying rakhis on his wrist on Instagram.
#CricketerGautamGambhir
#RakshaBandhan
#Instagram
#SabinaAher
#SimranShaikh
సోషల్ మీడియాలో ఎప్పుడూ వైవిధ్యంగా స్పందిస్తూ.. ట్రెండింగ్‌లో ఉండే గౌతం గంభీర్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. రక్షాబంధన్ పురస్కరించుకొని కోల్‌కతా నగరంలో రాఖీలను వినూత్నంగా కట్టించుకుని సమాజానికి సందేశం ఇచ్చే దిశగా యత్నించాడు. కేరళలో జరుపుకునే ఓనమ్ పండుగకు క్రికెటర్లంతా.. శుభాకాంక్షలు తెలుపుతుంటే భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే రాఖీ పండుగకు గంభీర్ ఇలా స్పందించాడు.