Indian badminton star PV Sindhu is in the top. Not only in the game but also in earnings. Sindhu has been ranked as the world's highest earning female player in the world.
#assets
#PVSindhu
#properties
#Rank
#FemalePlayers
#Highest
#Earning
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టాప్‌లోకి దూసుకువెళుతోంది. ఆటలోనే కాదు సంపాదనలో కూడా. ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న మహిళా క్రీడాకారిణిల జాబితాలో సింధు చోటు దక్కించుకుంది.
ఫోర్బ్స్ ఈ ఏడాదికి విడుదల చేసిన జాబితాలో టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అగ్రస్థానంలో ఉండగా, ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన పీవీ సింధు సింధూ ఏడో స్థానంలో నిలిచింది.