Producer Ganesh Brothers Daughter Ashritha Wedding happens in Hyderabad on August 23. Tollywood, Political celebrities are attended for this function.
#bandlaganesh
#daughters
#marriage
#bandla
#ganesh
#chiranjeevi
#ssrajamouli
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వివాహా వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు.