చంద్రబాబు V/S కేసీఆర్: ఎవరు నెగ్గేది..???

2018-08-25 505

AP Chief Minister N Chandrababu Naidu is planning to take advantage if his Telangana counterpart K Chandrasekhar Rao goes for early polls to the assembly. He wants to checkmate TRS in some constituencies where TD has a strong cadre. In particular, Hyderabad, where he is known as the man who put it on the world map.
#chandrababu
#kcr
#earlyelections
#telangana
#constituencies
#hyderabad
#trs
#tdpcadre
#congress

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతున్న అంశం ముందస్తు ఎన్నికలు. ఇంకా సాధారణ ఎన్నికలకు కొన్ని నెలలు సమయం ఉండగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కేసీఆర్ అనుకున్నట్లుగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళితే దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని భావిస్తున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణలో టీడీపీకి కొన్ని చోట్ల ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉంది. అక్కడ టీఆర్ఎస్‌పై విజయం సాధించి కేసీఆర్‌కు చెక్ పెడదాం అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు మానసపుత్రిక నగరమైన హైదరాబాద్‌పైనే ఆయన ఎక్కువగా దృష్టి సారించారు.

Videos similaires