The sudden release of water from the Mullaperiyar Dam by the Tamil Nadu government was one of the reasons for the in Kerala, the state government told the Supreme Court.
#MullaperiyarDam
#SupremeCourt
#keralafloods
#tamilnadu
#SupremeCourt
#stategovernment
తమ రాష్ట్రంలో భారీ వరదలు, అపార నష్టానికి తమిళనాడు కారణమని కేరళ రాష్ట్రం సంచలన ఆరోపణలు చేసింది. ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే ఆ నీరంతా వచ్చి ఇడుక్కి డ్యాంలోకి చేరిందని దీంతో పెను ప్రమాదం సంభవించిందని పేర్కొంది.