India vs Engalnd 3rd Test : Kohli Presents A Gift To Coach Ravi Sastri

2018-08-23 70

India head coach Ravi Shastri on Wednesday (August 22) said the team had a point to prove and under Virat Kohli they want to be the best travelling unit in the world. His words came in the backdrop of India's lopsided 203-run win over England at Trent Bridge in the third Test.
#England
#BenStokes
#JaspritBumrah
#TrentBridge
#JosButtler
#India

మూడో విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హెడ్ కోచ్‌ రవిశాస్త్రికి ఓ కానుక ఇచ్చాడు. అదేంటో తెలుసా షాంపైన్‌ బాటిల్‌. ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో కెప్టెన్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 97, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.