A mortgage is a loan in which property or real estate is used as collateral. The borrower enters into an agreement with the lender (usually a bank) wherein the borrower receives cash upfront then makes payments over a set time span until he pays back the lender in full.
#MortgageLoan
#EMI
#Payment
#Bank
#Loan
#Extension
#Consequences
#Benefits
సొంత ఇల్లు అనేది చాలా మంది దంపతులకు ఏళ్ల నాటి కల. ఎంతో ఆలోచన చేసిన తర్వాత ఎన్నో రకాల త్యాగాలు చేసిన తర్వాత, ఎంతో కాలంగా సంసిద్ధంగా ఉంటే తప్ప చక్కని ఇంటిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఇల్లు కొనేందుకు చాలా మంది గృహ రుణంపైనే ఆధారపడుతున్నారు. ఇంటిపై రుణం పొందేందుకు ఎంతలా శ్రద్ధ చూపిస్తారో అంతే శ్రద్ధను గృహరుణ దరఖాస్తు పై సంతకం చేసేటప్పుడు చూపిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు పడకుండా ఉంటాం. రుణం అంగీకరించే ముందు నియమనిబంధనల దగ్గర సంతకం చేసేటప్పుడు ఈ అయిదు ప్రశ్నలను అడగండి. వీటికి సమాధానాలు తెలుసుకోవడం వల్ల రుణానికి సంబంధించిన విషయాల పునాదిపై గట్టి అవగాహన ఏర్పడుతుంది.