Sri Reddy Press Meet In Chennai చెన్నై లో శ్రీ రెడ్డి ప్రెస్ మీట్

2018-08-23 29

Sri Reddy stirred turbulence in the South film industry after her accusations against industry bigwigs of the . The latest report doing the rounds is that Sri Reddy has been approached to act in her own biopic titled Reddy Diary. The film will be helmed by debutant Alauddin and other datils of the cast and crew are yet to be known. Speculated to have many newcomers in the biopic, the makers are planning to shoot in sting-operation format.
#srireddybiopic
#chennai
#discoshanti
#rakulpreetsingh
#tollywood
#pawankalyan
#ReddyDiary

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో తెలుగు సినీ పరిశ్రమను వణికించిన శ్రీరెడ్డి.. హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పి, చెన్నైలోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది. సినిమాల్లో స్థానిక అమ్మాయిలకూ అవకాశాలు కల్పించాలని, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలనే ఆమె పోరాటం.. ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరిగిందో తెలిసిందే. . సినిమా ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది? హీరోయిన్ అవ్వాలనే కలలుకంటూ వచ్చిన అమ్మాయిలను ఇక్కడ ఎలా వాడుకుంటున్నారో పలు సందర్భాల్లో ఆమె వివరించారు.