కేరళ కు భారీ సహాయాన్ని అందించిన వీపీఎస్ హెల్త్‌కేర్ సంస్థ ఛైర్మన్ డా. షంషీర్ వయలిల్

2018-08-22 128

NRI billionaire and chairman of Abu Dhabi-headquartered VPS Healthcare Dr Shamsheer Vayalil will donate Rs 50 crore for the relief of flood in Kerala, which is the largest individual contribution, so far. Vayalil will set up a project, which will provide solutions for three issues the face – housing, healthcare and education.
#Keralaflood
#AbuDhabi
#VPSHealthcare
#DrShamsheerVayalil
#babaramdev
#education


భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు అనేకమంది తమ మంచి మనసుతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 700కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని అనేక మంది ప్రముఖులు, వ్యాపార సంస్థలు, ఎన్జీవోలు, చిన్నారులు కూడా మేముసైతం అంటూ కేరళకు సాయమందిస్తున్నారు

Videos similaires