పేరెంట్స్ బైక్ నుంచి కిందపడినా.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారి

2018-08-21 1,260

కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా కొందరు ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడటం చూస్తూనే ఉంటాం. తాజాగా జరిగిన ఈ ఘటనలో ఓ చిన్నారి మాత్రం ఎవరూ ఊహించని రీతిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయ్యి ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.