ప్రాణాలు ఫణంగా పెట్టి పైలట్ సాహసం: ఇంటిపైనే ల్యాండింగ్, 26మందిని కాపాడారు
2018-08-20 1,549
కేరళ భారీ వర్షాలకు దిక్కుతోచని స్థితిలో ఉన్న వరద బాధిత ప్రజలను ఎన్డీఆర్ఎస్ తోపాటు త్రివిధ దళాలు తమ శక్తినంత కూడగట్టుకుని వారిని కాపాడుతున్నాయి. గత వారం పది రోజులుగా కేరళలోని వరద ప్రాంతాల్లోనే ఉంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నాయి.