Geetha Govindam 5 Days Box Office Collections Report

2018-08-20 2

Geetha Govindam has collected Rs 55 crore gross at the worldwide box office in the five-day-extended first weekend. The movie is estimated to have earned around Rs 31 crore for its global distributors, who shelled out Rs 15 crore on its theatrical rights.
#geethagovindam
#vijaydevarakonda
#rashmikamandanna
#tollywood
#Collections
#SuperHit
#Movie


విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రానికి వరుస సెలవులు కలిసొచ్చాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఫస్ట్ వీకెండ్ (5 రోజులు)ముగిసే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 55 కోట్ల గ్రాస్ రాబట్టింది. విజయ్ దేవరకొండ లాంటి అప్ కమింగ్ హీరో సినిమాకు స్టార్ హీరో రేంజిలో వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.