India VS England 3rd Test : Virat Kohli Completes 10 Years Of His Journey In Test

2018-08-20 304

India will face England in the third Test that the visitors will hope at least to draw if not win to stay relevant in the five-match series. England have won at Edgbaston and at Lord's to take a 2-0 lead in the series.
#England
#viratkohli
#indiateam
#Lord's
#Edgbaston
#cricket

ట్రెంట్ బ్రిడ్జి టెస్టులో తొలి రోజు అద్భుతంగా ఆడిన కోహ్లి మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 152 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న విరాట్‌.. క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టెస్టు కెరీర్లో కోహ్లి 90ల్లో అవుటవడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. 2013లో దక్షిణాఫ్రికాపై 96 పరుగుల వద్ద విరాట్ అవుటయ్యాడు.