Geetha Govindam Movie Blockbuster Success Celebrations held at Hyderabad. Chiranjeevi, Vijay Devarakonda, Parasuram, Allu Aravind, Dil Raju, Bunny Vasu, NV Prasad, Annapoorna, Abhay, Vennela Kishore, Subbaraju, Rahul Ramakrishna, V Manikandan, Vikram Kumar, Deverakonda Govardhan Rao, Madhavi, Suma at the event.
#chiranjeevi
#geethagovindam
#vijaydevarakonda
#parasuram
#alluaravind
#SuccessMeet
#DilRaju
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా పరశురాం దర్శకత్వంలో నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'గీత గోవిందం' పైరసీ గురించి ప్రస్తావించారు. సినిమా విడుదల ముందు ఈ చిత్రాన్ని కొందరు టెక్నీషియన్స్ దొంగిలించి తమ స్నేహితులతో పంచుకోవడం, రిలీజ్ ముందే సినిమా లీక్ కావడంతో నిర్మాతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పలువురిని జైలుకు పంపిన సంగతి తెలిసిందే.