Kolamaavu Kokila has received predominantly positive reviews from s and the word of mouth has been in favour of the movie. The film, in just three days of its release, has already collected about Rs 10 crore.
#KolamaavuKokila
#Nayanatara
#nelsondilipkumar
#kokokokila
#Rs10crore
#ilm
#positivereviews
సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్లు తప్ప, లేడి సూపర్‌స్టార్లు చాలా అరుదుగా కనిపిస్తారు. లేడి సూపర్‌స్టార్ అంటే శ్రీదేవి చటుక్కున గుర్తుకొస్తారు. ఆ తర్వాత విజయశాంతి లాంటి వాళ్లు ఆ ట్యాగ్‌ను సొంతం చేసుకొనేందుకు ప్రయత్నించారు. చాలా ఏళ్ల తర్వాత దక్షిణాదిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నయనతారను లేడి సూపర్‌స్టార్ అని పిలుస్తున్నారు. అందుకు కారణాలు ఇవే..