Virat Kohli and Ajinkya Rahane were involved in a massive 150-plus partnership on Day 1 and took India to a satisfying 307 for six at close. But India would still need some more runs, possibly somewhere around 400 or little above, to feel safe against this England batting line-up.
#TrentBridge
#england
#indiainengland2018
#viratkohli
#benstokes
#rishabhpant
#Nottingham
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రానికి శనివారం తెరపడింది. గత రెండేళ్లుగా వన్డే, టీ20 జట్టులోకి వస్తూ పోతున్న రిషబ్ పంత్.. టెస్టుల్లో అరంగేట్రం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు. కానీ, టెస్టు జట్టులోకి మాత్రం అతనికి పిలుపు రాలేదు.