కేరళ వరదలు : పేటీఎం జిమ్మిక్కు, బాస్‌పై ఆగ్రహం

2018-08-20 709

Kerala is drowning and several influencers, industrialists, celebrities and politicians have turned benefactors for the state, donating small to large sums of money.
#paytm
#twitter
#kerala
#keralafloods
#victims
#Donations
#SaveKerala


భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ అతలాకుతలమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందించింది. పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు రూ.20వేలకోట్ల నష్టం సంభవించింది. కేరళ వరదలపై దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. సామాన్యులు తమవంతు వస్తు, దుస్తులు, ఆహారం, ఇతర రూపాల్లో సాయం అందిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమవంతుగా డబ్బులతో చేయూత అందిస్తున్నారు.

Videos similaires