Angad Bedi on Neha Dhupia pregnancy rumours. I won't take comments.Neha Dhupia and Angad Bedi left everyone surprised when they recently got married in a low-key ceremony at a gurudwara in Delhi. While the rest of the world was busy talking about Sonam Kapoor- Anand Ahuja's hyped wedding, Neha and Angad took marital vows rather secretively and then broke the news on social media. Most of Neha's fans rejoiced over this news. But then there were some who speculated whether Neha tied the knot because she was pregnant. While Neha and Angad both refused to comment on this, Neha's father Pradip Dhupia finally addressed all these speculations.
#nehadhupia
#angadbedi
#bollywood
#AnandAhuja
#socialmedia
#PradipDhupia
బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియా గురించి తెలిసే ఉంటుంది. జూలీ వంటి చిత్రాల్లో నేహా ధూపియా అందాల సెగలు రేపింది. అటు టివి కార్యక్రమాల్లో, సినిమాల్లో నేహా రాణించింది. 37 ఏళ్ల వయసున్న ఈ బోల్డ్ బ్యూటీ పెళ్లి గురించి ఎలాంటి వార్తలు రాలేదు. కానీ ఈ ఏడాది ఎవరూ ఊహించని విధంగా నేహా ధూపియా వివాహం చకచకా జరిగిపోయింది. నేహా ధూపియా సడెన్ మ్యారేజ్ గురించి అనేక ఊహాగానాలు, రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలు ఎక్కువవుతుండడంతో నేహా ధూపియా భర్త అంగద్ బేడీ తాజగా స్పందించాడు.