India off-spinner Harbhajan Singh said Hardik Pandya should not be considered as all-rounder after his mediocre performances in the on-going Test series against England in which India are trailing 0-2.Team India would be hoping to set the records straight and get back to winning ways when they come out to play against England in the third Test match at Trent Bridge, starting Saturday (August 18). Trailing 0-2 in the five-match series, the Indian cricket team must be eager to put up a spirited show against a dominant English side which outclassed them in every department of the game
టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాపై క్రికెట్ అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తు్ననారు. ఫ్యాషన్‌పై కాకుండా మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. బ్లాక్ కలర్ డ్రెస్, గాగుల్స్‌తో పాండ్యా ఎంతో ఎంతో స్టైల్‌గా కనిపించాడు. పాండ్యా పోస్టు చేసిన ఈ ఫోటో అభిమానుల విమర్శలకు కారణమైంది.
#TrentBridge
#england
#indiainengland2018
#viratkohli
#benstokes
#rishabhpant
#Nottingham