India V/S England 2nd Test : Sarfraz Ahmed Talks About Indian Team Performance

2018-08-16 946

England wicketkeeper-batsman Jos Buttler expects the upcoming five-Test series against India will be an 'incredibly tough challenge' to win because the No. 1 ranked-Test side is highly competitive. Buttler, who pulled out from the Indian Premier League 2018 after being put into the Test XI against - as a specialist batsman at No.7, was hugely impressive in both the games.
#England
#JosButtler
#IndianPremierLeague2018
#sarfrazahmed
#india
#viratkohli

టీమిండియా కంటే పాకిస్థాన్‌యే బాగా ప్రిపేర్ అయ్యారంట. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు తామే బాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల కోసం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న కోహ్లీ సేన పేలవంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎడ్జ్‌బాస్టన్‌, లార్డ్స్‌ టెస్టుల్లో భారత్‌ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో కోహ్లీ సేన పర్యటన, ప్రాక్టీస్‌పై విమర్శలు చేస్తున్నారు.