Former India Cricket Captain Ajit Wadekar No More

2018-08-16 260

Former India cricket captain Ajit Wadekar, 77, at the Jaslok Hospital in Mumbai on Wednesday (August 15) after a prolonged battle against . Under Wadekar India achieved their first away series win against the West Indies in 1971 and then beat England in the same year. Wadekar was made the captain of the Indian cricket team in 1971, leading a side that included players like Sunil Gavaskar, Gundappa Viswanath, Farokh Engineer, and the Indian spin quartet that included Bishen Bedi, EAS Prasanna, BS Chandrasekhar and S Venkataraghavan.
#ajitwadekar
#vvslaxman
#aakshchopra
#indiateam
#sachintendulkar
#virendersehwag

భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ (77) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దక్షిణముంబైలోని జస్లోక్ దవాఖానాలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ అయిన వాడేకర్‌ మూడో స్థానంలో దిగేవారు. స్లిప్‌లో చురుకైన ఫీల్డర్‌ కూడా. భారత్‌ తొలి వన్డే జట్టులోనూ వాడేకర్‌ సభ్యుడు కావడం విశేషం.