Sri Reddy Comments On Rakul Preet Singh

2018-08-16 1,542

A few months ago, actress Sri Reddy left everyone in a state of when she stripped in public and made some statements about the Telugu film industry. During her ' the feisty lady said that several top Tollywood producers Telugu girls and ultimately show them the door. Thereafter, she levelled a host of against the likes of Nani and Koratala Siva and became the talk of the town. Recently, an activist filed a complaint against the actress for film personalities. Now, Sri Reddy has reacted to these allegations.
#SriReddy
#Telugufilmindustry
#alluarjun
#pawankalyan
#madhavilatha
#rakulpreetsingh

మీడియా సంచలనం శ్రీరెడ్డి తరచుగా తన నోటికి పని చెబుతూనే ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఆమె చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా తేడా లేకుండా సినీప్రముఖులపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి గురించి ఇప్పటికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజగా మరోమారు శ్రీరెడ్డి హీరోయిన్ రకుల్ ప్రీత్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.