Shoaib Malik And Sania Mirza Exchange Cute Independence Day Celebrations

2018-08-15 2

Shoaib Malik and Sania Mirza have each other's back no matter what. While the cricketer was celebrating Pak Independence Day yesterday, Sania left a sweet tweet for all Pak commemorating the special day.
#cricket
#india
#teamindia
#SaniaMirza
#Shoaibmalik
#IndependenceDay

ఎందరో వీరుల త్యాగఫలం భారత స్వాతంత్ర్యం. పంద్రాగస్టును దేశ వ్యాప్తంగా ప్రతి పౌరుడు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దాయాదీ దేశపు క్రికెటర్‌ను పెళ్లాడి పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇంట కోడలుగా అడుగుపెట్టిన సానియా మీర్జాకు కూడా శుభాకాంక్షలు అందాయి. అదెవరి దగ్గర్నుంచో కాదు. తన భర్త షోయబ్ మాలిక్.. పాకిస్థాన్ క్రికెటర్ నుంచి. భారత స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు ఇండిపెండెన్స్ డే జరుపుకున్న పాకిస్థాన్ క్రికెటర్‌కు సతీమణి సానియా శుభాకాంక్షలతో ట్వీట్ చేసింది.