Film Nagar source said that, Tollywood Star Allu Arjun finally signed his next in the direction of Vikram Kumar and the film is currently in final stages of pre-production. Vikram Kumar and AR Rahman worked together for 24 in the past and Vikram wanted Rahman to come on to the board for the action .
#AlluArjun
#VikramKuma
#FilmNagar
#board
నా పేరు సూర్య' సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాకు కమిట్ కాలేదు. ఎంతో కష్టపడి, భారీ అంచనాలు పెట్టుకుని చేసిన ఆ మూవీలో బన్నీ పెర్ఫార్మెన్స్కు మంచి పేరొచ్చినా... బాక్సాఫీసు వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించలేక పోయింది. అదే సమయంలో రంగస్థలం, భరత్ అనే నేను సంచలన విజయం సాధించడంతో బన్నీలో తాను వెనకబడిపోయాననే ఆలోచన మొదలైంది. కొడితే గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిన ఈ స్టైలిష్ స్టార్ మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అల్లు హీరో నెక్ట్స్ మూవీ ఖరారైనట్లు తెలుస్తోంది.