Week days after the Sri Venkateswara Medical College (SVMC), another student took her life, creating ripples in college circles. P.Geethika, a Second Year MBBS student of the college, reportedly committed suicide at her apartment in Sivajyothi Nagar in the city on Sunday.
#andhrapradesh
#tirupathi
#svmedicalcollege
#geethika
#sensation
#Doctor
ఎస్వీ మెడికల్ లో మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న పుట్లూరు గీతిక తిరుపతి శివజ్యోతినగర్ లోని తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సరిగ్గా వారం క్రిందట ఇదే కళాశాలకు చెందిన పీజీ వైద్య విద్యార్ధిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన పెను ప్రకంపనలు సృష్టించగా, ఇంకా ఆ సంఘటన మరువకముందే మరో వైద్య విద్యార్ధిని సూసైడ్ చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. మరో రెండు రోజుల్లో ఎంబీబీఎస్ సెకండియర్ కు సంబంధించి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండటంతో మానసిక ఒత్తిడికి గురై ఇలా ప్రాణాలు తీసుకొని ఉంటుందని భావిస్తున్నారు.