India Vs England 2nd Test: Ajinkya Rahane Talks About Pujara Run Out

2018-08-11 104

India may have toiled against England's bowlers on day two of the second Test at Lord's on Friday (August 11), but Ajinkya Rahane still believes the tourists can avoid falling 2-0 behind in the five-match series. After the opening day was washed out, India struggled on a stop-start day in London as James Anderson led a superb display from England's seamers.
#England
#JamesAnderson
#AjinkyaRahane
#London

లార్డ్స్ టెస్టులో భారత బౌలర్లు సైతం అద్భుత ప్రదర్శన చేస్తారని టీమిండియా వైస్ కెప్టెన్ రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాటింగ్‌లో తడబడిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఎదురైన ఓటమికి లార్డ్స్‌లో బదులిస్తారేమో అని అభిమానులు ఆశించినా టీమిండియా ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.