Coconut has a very peculiar features like no other .With features like a hard, dark out shell with a soft white inner shell makes it special. The outer shell is considered to be a person's ego, and all the negative qualities that can be associated, whereas the inner layer as the pure and all the positive qualities. And hence by breaking a coconut, we assure in the name of god, that we will through our qualities to get to a new pure person with all goodness.
#Coconut
#temple
#goodness
#outershell
#badsign
#God
మనం అందరం గుడి వెళ్తున్నామంటే కచ్చితంగా చేసే పని కొబ్బరి కాయ కొట్టడం. గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. అయితే భగవంతుడికి టెంకాయనే సమర్పించడానికి కొన్ని కారణాలున్నాయి. ఎంతో పవిత్రమైనది మాత్రమే పరమాత్ముడికి సమర్పించాలనే ఉద్దేశంతోనే దేవుడికి టెంకాయ కొడతాం. అందులో నీరు చాలా పవిత్రమైనది. అందుకే మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం.