Renu Desai To direct Telugu film soon. This film based on farmers issues
#RenuDesai
#Telugufilm
#farmers
#pawankalyan
#tollywood
#akira
పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ త్వరలో రెండవ వివాహానికి సిద్ధం అవుతోంది. ఇటీవలే రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న రేణు దేశాయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సంపాదన కొరకు రేణు దేశాయ్ గతంలో సొంతంగా సినిమాలు నిర్మించి తెరకెక్కించారు. తాజగా ఆమె తెలుగులోనే ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రేణు దేశాయ్ దర్శకత్వం వహిస్తారు. ఆమె ఎలాంటి కథ ఎంచుకున్నారో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు.