Harbhajan Singh Talks About Hardik Pandya

2018-08-09 73

Former Australia captain Ian Chappell feels if India all-rounder Hardik Pandya learns from Ben Stokes' bowling in the ongoing Hardik Pandya, it could turn out to be a 'defining one' in his career. The cricketer-turned-commentator also feels that Pandya should be batting at No 6 in the current Indian batting line-up.
#HardikPandya
#viratkohli
#kuldeepyadav
#cricket

ఇంగ్లాండ్-ఇండియాల రెండో టెస్టు సమరానికి వేళైంది. తొలి టెస్టు వైఫల్యం అనంతరం రెండో టెస్టులో తలపడబోతున్న టీమిండియా కూర్పుపై సూచనల పరంపర ధాటిగా జరుగుతుంది. ఈ జాబితాలో హర్భజన్ సింగ్ కూడా చేరిపోయాడు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను ఆడించాలని టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సూచించాడు.
లార్డ్స్‌లో ఒకవేళ టాస్‌ ఓడి కోహ్లీసేన బౌలింగ్‌కు దిగితే కుల్‌దీప్‌ అవకాశాలు సృష్టించగలడని పేర్కొన్నారు. బ్యాట్స్‌మెన్‌ కుడిచేతి వాటమైనా ఎడమచేతి వాటమైనా అతడు రెండు వైపుల నుంచి టర్న్‌ రాబట్టగలడని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టుకు వేదికగా మారిని ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా యాజమాన్యం స్థానిక పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమైందని విశ్లేషించాడు.