As India take on England in the second Test match at Lord's, starting Thursday (August 9), the tourists would expect their floundering batsmen to take more responsibility in pursuit of a series-levelling victory. powered by Rubicon Project Virat Kohli and his boys missed the opportunity of the taking an early lead in the Test series as they went down by 31 runs in the opening Test against the hosts despite their skipper's heroics.
#ViratKohli
#England
#India
#Testseries
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సంచలన విజయం సాధించిన ఇంగ్లీష్ టీమ్ జోరు మీదుంది. ఈ నేపథ్యంలో లార్డ్స్ టెస్టులో విజయం సాధించి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉండగా... ఇంగ్లాండ్ మాత్రం ఈ టెస్టులో నెగ్గి సిరీస్‌పై పట్టుబిగించాలనే యోచనలో ఉంది.
కచ్చితంగా నెగ్గాల్సిన తొలి టెస్టులో టీమిండియా భారత్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఓటమిపాలైంది. 194 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చేతులెత్తేసింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో తొలి టెస్ట్‌లో టీమిండియాకు ఓటమి తప్పలేదు.