The BJP-led NDA's candidate Harivansh Narayan Singh was on Thursday elected new Rajya Sabha (RS) deputy chairman with 125 votes. The UPA's candidate, Congress MP BK Hariprasad, got 105 votes.
#Harivanshnarayansingh
#deputychairmenelection
#NDA
#BJP
#YSR
#TDP
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. నారాయణ్ సింగ్‌కు 125 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ ఓటువేయగా, వైసీపీ మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది.