Mega Star and Tollywood Celebrities Talks About Mahesh Babu

2018-08-09 1,187

Mega Star and Tollywood celebrities about Mahesh Babu. Telugu actor Mahesh Babu celebrates his birthday today. Mahesh Babu started his career as a child actor in Needa in 1979 when he was 4 years old. He is the younger son of Telugu actor Krishna.
#MaheshBabu
#birthday
#Krishna
#chiranjeevi
#ramcharan

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు నేడు పండగ రోజు. నేటితో ఆయన 43వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు... మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద స్టార్లు సైతం ఆయనంటే అమితంగా ఇష్టపడతారు. ఒక మంచి వ్యక్తిత్వం, మంచి మనసున్న స్టార్‌గా ఆయన ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేశారు. గతంలో పలు సందర్భాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనంటే తమకు ఎంత ఇష్టమో చెప్పిన కొన్ని గ్రేట్ వర్డ్స్ గురించి ఓ సారి గుర్తు చేసుకుందాం.