We are told that hard work can lead to more promotions, a higher pay raise and general overall happiness. But a new study has revealed that working too hard is not just bad for your overall health, but also for your career path.
#employees
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మరీదారుణంగా తయారైంది. ఉద్యోగాలను కాపాడుకోవడంతోపాటు ప్రమోషన్లు, వేతనాల పెంపు కోసం శక్తికి మించి పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాము పనిచేస్తున్న కంపెనీల కోసం కష్టించి పనిచేస్తే ప్రమోషన్లు, జీతాల పెంపు ఏమో గానీ.. మీ జీవితం, ఆరోగ్యానికి పెను ముప్పు అంటూ తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
#employees
#work
#study
#health
#promotion
#salary