Bollywood super star Amitabh Bachchan son Abhishek Bachchan and daughter Shweta Bachchan Nanda got by netizens for being spotted laughing and apparently being in a Happy mood at Rajan Nanda's prayer meet. Rajan, who is Shweta's father-in-law, on Sunday, Aug 5, at a hospital in Gurugram.
#AmitabhBachchan
#AbhishekBachchan
#RajanNanda
#Bollywood
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్, కూతురు శ్వేతా నంద మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వీరు అంత పెద్ద తప్పేం చేశారంటే... తప్పు చేయలేదు కానీ మ్యానర్స్ లేకుండా వ్యవహరించడమే ఇందుకు కారణమంటున్నారు నెటిజన్స్. చావు ఇంట్లో నవ్వులు చిందిస్తున్న వీరి వ్యవహారం పలువురికి ఆగ్రహం తెప్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండు రోజుల క్రితం బిగ్ బి వీయంకుడు, శ్వేతానంద మామయ్య రాజన్ నంద మరణించిన సంగతి తెలిసిందే.