Karunanidhi Passes Away At The Age Of 94 ముగిసిన కరుణానిధి శకం

2018-08-07 1,825

The condition of ailing DMK patriarch M Karunanidhi continues to remain critical, Kauvery Hospital's latest medical bulletin said as heavy police has been deployed inside.
#Karunanidhi
#KarunanidhiHealth
#KalaignarKarunanidhi
#DMKLeader
#DMKveteranleader
#FormerChiefMinister
#DravidaMunnetraKazhagam
#Gopalapuram
#Stalin


డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం గం.6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కరుణ మృతి విషయం తెలియగానే పెద్ద ఎత్తున డీఎంకే కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఆయన మృతి విషయం తెలియగానే అభిమానులు సొమ్మసిల్లిపడిపోయారు.