Srireddy Sensational Comments On Comedian Prudhvi Raj

2018-08-07 1

SriReddy sensational comments on Comedian Prudhvi Raj. SriReddy Make words on Prudhvi Raj

ప్రముఖులపై విమర్శలు చేసే నేపథ్యంలో శ్రీరెడ్డి నోటికి అదుపు ఉండడం లేదు. నిజంగా అన్యాయం జరిగి ఉంటే చట్టాల ద్వారా ప్రయత్నించవచ్చు. వారిపై ఆరోపణలు చేసి నిరూపించవచ్చు. కానీ శ్రీరెడ్డి ప్రముఖులపై చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. పేర్కొనలేని అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతోంది. తాజగా శ్రీరెడ్డి ప్రముఖ నటుడిపై చేసిన విమర్శలు చర్చనీయాంశగా మారాయి.
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృథ్వీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పటిలాగే అసభ్య పదజాలంతో తన నోటికి పని చెప్పింది. తన ఫేస్ బుక్ పేజీలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
పృథ్వీ గురించి కామెంట్స్ చేస్తూ.. బంజారా హిల్స్ రోడ్ నెం 10 లో నీ గోకుడు యవ్వారాల గురించి తెలియదా అంటూ ఆరోపణలు చేసింది. ఇదే తరహా వ్యాఖ్యలు శ్రీరెడ్డి చాలా మంది సెలెబ్రిటీలపై చేసిన సంగతి తెలిసిందే.
నీ భాగోతం గురించి అమెరికా ఈవెంట్స్ కి వచ్చిన అమ్మాయిలకు కూడా తెలుసు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఇటీవల అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈవెంట్స్ కు వచ్చే హీరోయిన్లని, నటీమణులని ప్రలోభ పెట్టి వ్యభిచారం చేయిస్తున్నారనే వార్తా సంచలనం రేపింది.