Former MP Undavalli Arun Kumar did some key comments on YSRCP president YS Jaganmohan Reddy and Andhra Pradesh CM Chandrababu Naidu.
మాజీ పార్లమెంటుసభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్‌పై ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులేవీ ఆయన్ను జైలుకు పంపించేంత పెద్ద కేసులేవీ కాదని, ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానన్నారు.
#ysjagan
#undavalliarunkumar
#chandrababunaidu
#andhrapradesh
#tdp
#ysrcongress