Today's Viral Pic : Shriya Saran Takes A Selfie With Devi Sri Prasad

2018-08-04 11,841

Shriya Saran, who hasn’t been much in Bollywood news for a while now, is having a gala time! The actress is currently on vacation mode and her social media platforms are a proof of all her shenanigans in Croatia. Amidst her other touristy activities, what attracted our attention the most was this pink bikini.
#ShriyaSaran
#Bollywood
#shenanigans
#pinkbikini
#Croatia
#socialmedia

వయసు పైబడుతున్నప్పటికీ గ్లామర్ తగ్గని హీరోయిన్లలో శ్రీయ సరన్ ఒక్కరు. 15 ఏళ్లకుపైగా కెరీర్‌ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ 35 ఏళ్ల అందాల సుందరి. ఇటీవల క్రోయేషియాలో విహారయాత్ర చేస్తున్న శ్రీయా ఫొటోలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
క్రోయేషియా సముద్ర తీరంలో పింక్ బికినీలో నవ్వుతూ ఫోజిచ్చిన శ్రీయా ఫోటో మీడియాలో దుమ్మురేపుతున్నది. ఇలాంటి ఫోటోలు తన ఇన్స్‌ట్రాగామ్‌ ద్వారా షేర్ చేసింది. అందాలు చిందిస్తున్న శ్రీయా ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.